AP Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ హయంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకాల్లో అమ్మఒడి ఒకటి… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడి స్థానంలో తల్లికి వందన పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ పథకాన్ని వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
Home Andhra Pradesh AP Talliki Vandanam: ఈ ఏడాదికి తల్లికి వందనం లేనట్టే.. వచ్చే ఏడాది నుంచి అమలుకు...