AP Telangana Cold Wave Updates: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో జనాలు వణికిపోతున్నారు. తెలంగాణలో రెండురోజులపాటు శీతల గాలులు వీస్తాయని హెదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here