విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయరులో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయి భ‌ద్ర‌త ప్ర‌మాణాల‌తో బోటింగ్ కు ఏర్పాట్లు చేశారు. పీపీపీ విధానంలో ఇక్కడ టూరిజం అభివృద్ధికి చ‌ర్య‌లు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here