Brahmamudi Serial January 3rd Episode: బ్రహ్మముడి జనవరి 3 ఎపిసోడ్‌లో సావిత్రితో కిడ్నాపర్స్ అని భయపెట్టి పారిపోయేలా చేసిన రాజ్ కావ్య.. నందగోపాల్ గెస్ట్ హౌజ్‌కు వెళ్తారు. అది చూసి ఇది మనకు సెకండ్ నైటా, రెండోసారి శోభనం ప్లాన్ చేసారా, ఇది ఆ బూత్ బంగ్లాలాంటి ప్లానే కదా అని కావ్య అంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here