Budameru Works: విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు వరద ముంపు నుంచి శాశ్వత నివారణ కోసం కార్యాచరణను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం పెంపుతో పాటు విజయవాడ వైపు బుడమేరు ప్రవాహ మార్గంలో ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు.
Home Andhra Pradesh Budameru Works: కేంద్రం సాయంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణ, విజయవాడ వైపు ఆక్రమణల తొలగింపు...