“చైనాలో అనేక వైరస్​లు ఒకేసారి వ్యాపిస్తున్నాయి. వీటిల్లో ఇన్​ఫ్లుయెంజా ఏ, హెచ్​ఎంపీవీ, మైకోప్లాస్మా న్యుమోనియా, కొవిడ్​-19 ఉన్నాయి. వీటి వల్ల ఆసుపత్రులు, క్రిమేషన్​ గ్రౌండ్లు కిక్కిరిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా పిల్లల ఆసుపత్రుల్లో రోగుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది,” అని సార్స్​- సీఓవీ-2 అనే ఎక్స్​ అకౌంట్​ కొన్ని ఫొటోలను పోస్ట్​ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here