CM Chandrababu in Hyderabad : అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు..శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే అని సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో మాట్లాడిన ఆయన.. నాలెడ్జ్ ఎకానమీ ఎప్పటికీ తెలుగు వారి సొంతమని వ్యాఖ్యానించారు.