Telangana ACB Summons to KTR : ఫార్ములా -ఈ రేసింగ్‌ కేసులో తెలంగాణ ఏసీబీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా… మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. జనవరి 6వ తేదీన ఉదయం 10గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here