Gobbillu: గొబ్బిళ్ళను ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి, దాని వలన ఎలాంటి లాభాలు అని పొందవచ్చు అనే విషయాల గురించి చూద్దాం. సంక్రాంతి పండుగ రావడానికి నెల రోజులు ముందే అంటే ధనుర్మాసం ప్రారంభంలోనే గొబ్బిళ్ళను పెడతారు. రంగురంగులతో ముగ్గులు వేసి వాటిపై గొబ్బిళ్ళు పెట్టి పూలతో అందంగా వాటిని అలంకరిస్తారు.