IND vs AUS 5th Test: ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భార‌త బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో టీమిండియా 185 ప‌రుగుల‌కే ఆలౌటైంది. న‌ల‌భై ప‌రుగుల‌తో రిష‌బ్ పంత్ టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కోహ్లి స‌హా టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్స్ అంద‌రూ నిరాశ‌ప‌రిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here