Indo Farm IPO: ఇటీవలి కాలంలో ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన లభించిన ఐపీఓ ఆన్లైన్లో ఇండో ఫార్మ్ ఎక్విప్మెంట్ ఐపీఓ. ఈ ఐపీఓకు బిడ్డింగ్ గడువు ముగిసింది. షేర్ల కేటాయింపు స్టేటస్ ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లతో పాటు ఐపీఓ రిజిస్ట్రార్ మాస్ సర్వీసెస్ అధికారిక పోర్టల్ లో కూడా తెలుసుకోవచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here