Parmeshwar Metal IPO: పరమేశ్వర్ మెటల్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది ఎస్ఎంఈ ఐపీఓ. ఈ రోజు గ్రే మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు రూ.20 ప్రీమియంతో లభిస్తున్నాయని స్టాక్ మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here