Meenu Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే రిలీజ్ కు ముందే పాటలతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందీ మూవీ. గోదారి గట్టు మీద, బ్లాక్‌బస్టర్ పొంగల్ తోపాటు మీనులాంటి పాటలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసినా ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఒకటైన మీను పాట లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here