Rajanna Sircilla : కొత్త సంవత్సరం ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. క్లాస్‌మేట్‌కు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని.. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని బెదిరించారు. దీంతో గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.