గాయపడిన వారిని కేరళా పోలీసులు కొట్టాయం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్‌ రోడ్డులో దిగువకు పల్టీలు కొట్టిన బస్సును భారీ వృక్షాలు అడ్డుగా నిలవడంతో లోయలోకి పల్టీ కొట్టకుండా ఆగిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ల సాయంతో తొలగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here