Sandhya theatre stampede case : హీరో అల్లు అర్జున్‌కు ఊరట దక్కింది. సంథ్య థియేటర్ ఘటనలో  రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరైంది. ఈ మేరకు  నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.50 వేలు, ఇద్దరి పూచీకత్తులపై బెయిల్‌ మంజూరు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here