Sankranthi Movies Winners: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోడి పందేలు, గాలి పటాలే కాదు.. సినిమాల హడావిడి కూడా ఉంటుంది. టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాలుగా సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి ఇప్పటి అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు వరకు.. సంక్రాంతి బరిలో నిలిచి విజేతలైన వాళ్లే. ఈ సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న వేళ.. 2000 నుంచి 2024 వరకు సంక్రాంతి విజేతలుగా నిలిచిన మూవీస్ ఏవో చూడండి.
Home Entertainment Sankranthi Movies Winners: సంక్రాంతి సినిమాల విజేతలు.. 2000 నుంచి 2024 వరకు.. ఒక్కడు నుంచి...