మరో 12 ప్రత్యేక రైళ్లు – వివరాలు:
మహా కుంభమేళకు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ఇటీవలే 12 ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. మొత్తం 12 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు తెలిపింది.