రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దాదాపు ఐదేళ్ల తర్వాత సోలో రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ కావడం విశేషం. ఈ కొత్త ఏడాదిలో విడుదల కాబోతున్న తొలి భారీ చిత్రం ఇదే కావడం ఇదే. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడారు.