Web Series::మ‌రో కొత్త తెలుగు వెబ్‌సిరీస్‌ను హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. కోబ‌లి పేరుతో ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గ‌తంలో కోబ‌లి టైటిల్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌,  త్రివిక్ర‌మ్ క‌లిసి ఓ సినిమా చేయాల‌ని అనుకున్నారు. అదే టైటిల్‌తో ఈ వెబ్‌సిరీస్ రానుండటం ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here