Telangana Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది.  పాఠశాలలకు జనవరి 11 నుంచి హాల్ డేస్ రానున్నాయి. జనవరి 16వ తేదీతో ఈ సెలవులు ముగియనున్నాయి. ఈసారి మొత్తం ఆరు రోజులు సెలువులు ఉండనున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here