Vijayawada Traffic Diversion : గన్నవరం సమీపంలోని కేసరిపల్లి గ్రామంలో జనవరి 5న.. హైందవ శంఖారావం మహాసభ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడ మీదుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. ప్రయాణికులు గమనించి మళ్లించిన రూట్‌లో వెళ్లాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here