Wife Killed Husband: బాపట్ల జిల్లాలో నడిరోడ్డుపై దారుణ హత్య జరుగుతున్నా జనం వినోదం చూశారు. ఓ మహిళ భర్తను కిరాతకంగా హతమారుస్తున్నా చూస్తూ ఉండిపోయారు. ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దారుణమైన  ఈ ఘటన  నిజాంపట్నంలో జరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here