ఇక్కడితే కథ పూర్తవ్వలేదు! రూ. 74,900 కన్నా తక్కువ ధరకు మీరు లేటెస్ట్ ఐపోన్ 16ని దక్కించుకోవచ్చు. ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇన్స్టెంట్గా రూ .4,000 తగ్గింపును అందిస్తున్నాయి. ఫలితంగా ఐఫోన్ 16 ధర రూ .70,900 పడిపోతుంది. ప్రారంభ ధరతో పోలిస్తే మొత్తం రూ .9,000 తగ్గింపు లభిస్తున్నట్టు! ఐఫోన్ 16 లాంచ్ అయినప్పటి నుంచి ఇదే అతి తక్కువ ప్రైజ్ డ్రాప్ అని గుర్తుపెట్టుకోవాలి.