Richest Persons In Instagram And YouTube: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంపాదించే టాప్ 5 రిచెస్ట్ యూట్యూబర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్ట్‌లు, వీడియోల ద్వారా అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగి డబ్బు సంపాదిస్తున్నారు.