ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 04 Jan 202512:00 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Arogyasri: ఏప్రిల్ 1నుంచి ఏపీలో బీమా విధానంలో ఆరోగ్య సేవలు, ప్రతికుటుంబానికి రూ.2500 బీమా ప్రీమియం
- AP Arogyasri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన వైద్య సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు