రౌడీషీటర్, పలు హత్య కేసుల్లో నిందితుడు ప్రాణభయంతో పారిపోయాడు. కేసుల నుంచి తప్పించుకోవాడనికి మరణించినట్టుగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఇందుకు ఓ కోర్టు కానిస్టేబుల్‌ సహకరించాడు. ఇక అంతా సేఫ్ అనుకున్న సమయంలో.. విషయం బయటపడింది. ఆ రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here