Sana Ganguly car accident : భారత క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ కుమార్తె సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కోల్​కతాలో ఆమె కారును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయలవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here