మీరు నాకన్నా పెద్దస్థాయికి చేరాలన్నదే నా ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నేతృత్వంలో భారత్ లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. షణ్ముక్ కోరిన విధంగా తప్సనిసరిగా కాంపౌండ్ వాల్, హాస్టళ్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధికి రూ.5వేల కోట్లు అవసరం. ఎలా సమీకరించాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి అడిషనల్ క్లాస్ రూమ్స్, పెయింటింగ్స్, ప్లే గ్రౌండ్, ల్యాబ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం-లోకేష్
Home Andhra Pradesh విద్యార్థుల ప్రశ్నలు.. నారా లోకేష్ ఆసక్తికర సమాధానాలు-minister nara lokesh spoke face to face...