Visakha Navy Day : నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నావికా దళం వాయు విభాగం చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు దంపతులు, మనవడు దేవాన్ష్ హాజరయ్యారు. నేవీ డే విన్యాసాలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు హాజరయ్యారు.