తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sat, 04 Jan 202512:34 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Meenakshi Chaudhary: వెంకటేష్‌లో ఎప్పుడు ఒక ఆనందం కనిపిస్తుంటుంది.. హీరోయిన్ మీనాక్షి చౌదరి కామెంట్స్
- Meenakshi Chaudhary About Venkatesh Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ హీరోయిన్‌గా చేసిన మీనాక్షి చౌదరి హీరో వెంకటేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే, సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని రోల్ గురించి పలు విశేషాలు చెప్పుకొచ్చింది.