New Airports in Andhrapradesh : ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా 7 ఎయిర్ పోర్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వీటి నిర్మాణంపై తాజాగా సమీక్షించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here