CM Chandrababu : ఏపీకి విశాఖపట్నం ఆర్థిక రాజధాని, రాబోయే రోజుల్లో విశాఖ మేటైన నగరంగా తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ పర్యాటక రాజధానిగా విశాఖను మార్చుతామన్నారు. దేశానికి రక్షణతో పాటు విపత్తు సమయంలో నావికాదళం అద్భుతంగా పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందన్నారు.
Home Andhra Pradesh CM Chandrababu : నేవీ సహకారంతో మారిటైం గేట్వేగా ఏపీ, పర్యాటక రాజధానిగా విశాఖను అభివృద్ధి...