Income tax proof: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను పెట్టుబడి రుజువులను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 31. ఉద్యోగులు ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెట్టుబడులను ప్రకటించాలి. మినహాయింపుల కోసం డాక్యుమెంటేషన్ అందించాలి. అధిక పన్ను రేట్లను నివారించడానికి సకాలంలో వీటిని సబ్మిట్ చేయడం కీలకం.