IPO alert: స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఐపీఓ జనవరి 6, సోమవారం పబ్లిక్ బిడ్డింగ్ కోసం ఓపెన్ అవడానికి సిద్ధంగా ఉంది. ఫ్రెష్ ఇష్యూ తో పాటు ఆఫర్ ఫర్ సేల్ మేళవింపుతో ఈ ఐపీఓ ఉంటుంది. ఈ ఐపీఓకు గ్రే మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here