Kadapa Crime : క‌డ‌ప జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. ఏకంగా తండ్రినే చంపేశాడు. మ‌ద్యం తాగేందుకు తండ్రి డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని.. హ‌త్య చేశాడు. త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కొడుకుపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here