కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్.. భైరవతో పాటు కర్ణుడిగానూ కనిపించారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామ పాత్రలో వావ్ అనిపించారు. లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణ్ కూడా ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు. సస్వత ఛటర్జీ, శోభన దిశా పటానీ, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అనా బెన్ కీరోల్స్ పోషించారు. మహాభారతం బ్యాక్‍డ్రాప్‍లో సైన్స్ ఫిక్షన్ మూవీగా నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఆయన విజన్‍కు ప్రశంసలు దక్కాయి.
Home Entertainment Kalki TV Premiere: టీవీలోకి వచ్చేస్తున్న ప్రభాస్ బ్లాక్బస్టర్ ‘కల్కి 2898 ఏడీ’.. టెలికాస్ట్ డేట్,...