రైతులను దొంగలుగా చూస్తున్నారు..

‘కేసీఆర్ రైతులను రాజులుగా చూస్తే.. రేవంత్ దొంగలుగా చూస్తున్నారు. నాడు కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కొతలు పెట్టి నీచానికి దిగజారుతున్నారు. రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టేందుకే డిక్లరేషన్ల పేరిట షరతులు పెడుతున్నారు. ఈ కాంగ్రెస్ దుర్మార్గాలను ఎండగట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి అంటే అది కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యమే. భూకంపం వచ్చినా తట్టుకొని నిలబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుని బద్నాం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here