ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళాకు దేశం, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు హాజరవుతారు. కుంభమేళా నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. అర్ధ కుంభ, పూర్ణ కుంభ, మహా కుంభమేళా మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here