Matsyakara Bharosa : ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మత్స్యకార భరోసాపై మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. ఏప్రిల్ నెలలో రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఇంజన్లు, మత్స్యకారుల బోట్లపై 70 శాతం సబ్సిడీని అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.
Home Andhra Pradesh Matsyakara Bharosa : మత్స్యకారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఏప్రిల్ నెలలో ఖాతాల్లోకి రూ.20...