Mythological Thriller: సత్యరాజ్ ప్రధాన పాత్రలో రాజాసాబ్ డైరెక్టర్ మారుతి ప్రజెంటర్‌గా తెలుగులో త్రిబాణధారి బార్బరిక్ పేరుతో ఓ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌ను మారుతి రిలీజ్ చేశాడు. ఈ సినిమాలో ఉదయభాను, సత్యంరాజేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Home Entertainment Mythological Thriller: విలన్‌గా యాంకర్ ఉదయభాను – త్రిబాణధారి బార్బరిక్ టీజర్ రిలీజ్ చేసిన రాజాసాబ్‌డైరెక్టర్