వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ కలెక్షన్లు

వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్ సినిమా సుమారు 120 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,000 కోట్లు) బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లను దక్కించుకుంది. మొత్తంగా సుమారు 476 మిలియన్ డాలర్ల (సమారు రూ.4వేల కోట్లు) కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని కొలంబియా పిస్చర్స్, మార్వెల్, అరద్ ప్రొడక్షన్స్, మాట్ టోల్మాచ్ ప్రొడక్షన్స్, పాస్కల్ పిక్చర్స్, టీఎస్‍జీ ఎంటర్‌టైన్‍మెంట్, మార్కెల్ హార్డీ ప్రొడక్షన్స్, హచ్ పార్కర్ ఎంటర్‌టైన్‍మెంట్, హార్డ్లీ సన్, బేకర్ బ్యానర్లు నిర్మించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here