Rishabh Pant: ఆస్ట్రేలియాతో జ‌రుగుతో ఐదో టెస్ట్‌లో టీమిండియా క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 29 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేసిన పంత్ యాభై ఏళ్ల రేర్ రికార్డును బ్రేక్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here