Rohit Sharma on Retirement – IND vs AUS: తాను టెస్టు క్రికెట్‍కు రిటైర్మెంట్ ప్రకటిస్తాననే రూమర్లపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదంటూనే కొన్ని కీలక కామెంట్లు చేశాడు. రిటైర్మెంట్ పుకార్లకు గట్టి సమాధానం ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here