Vaishnavi Chaitanya: బేబీ మూవీతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది అచ్చ తెలుగు అందం వైష్ణ‌వి చైత‌న్య‌. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ నుంచి మోస్ట్ బిజీయెస్ట్ టాలీవుడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తోంది వైష్ణ‌వి చైత‌న్య‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here