Yadagirigutta Explosion Incident : యాదగిరిగుట్ట పరిధిలోని పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌ కంపెనీలో పేలుడు దాటికి… ఒకరు మృతి చెందారు. మరో 7 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here