ఈ అమ్మకాల్లో మహీంద్రా థార్ 30 శాతానికి పైగా వృద్ధితో ఎనిమిదో స్థానంలో ఉంది. మహీంద్రా థార్ 32 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 7,659 యూనిట్ల ఎస్‌యూవీలను విక్రయించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీ మొత్తం 7,337 యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఈ నెలలో గ్రాండ్ విటారా మొత్తం 7,093 యూనిట్లను విక్రయించింది, ఇది సంవత్సరానికి 2 శాతం వృద్ధిని సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here