తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Sun, 05 Jan 202512:19 AM IST
ఎంటర్‌టైన్మెంట్ News in Telugu Live: Pawan Kalyan: ‘మరిచిపోను’: అల్లు అర్జున్‍పై పవన్ కల్యాణ్ ఇన్‍డైరెక్ట్ కామెంట్ చేశాారా! మొన్న వరుణ్ తేజ్‍ది ఇదే మాట
- Pawan Kalyan – Game Changer Pre Release Event: గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‍గా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగించారు. చాలా అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో మూలాలు అంటూ మాట్లాడారు.