(8 / 8)
రేషన్ కార్డుతో సంక్షేమ పథకాలు ముడిపడి ఉంటాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరు చేస్తేనే లబ్దిదారులు ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలో.. చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా పెళ్లైన జంటలు.. తమ పేర్ల నమోదు కోసం భారీగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.