చివరిగా.. మీ ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి వ్యక్తిగత రుణాన్ని ఎంచుకునే ముందు.. స్కాలర్​షిప్స్​, గ్రాంట్లు, విద్యార్థి రుణాలు వంటి అందుబాటులో ఉన్న అన్ని ఆర్థిక సాధనాలను అన్వేషించండి. వ్యక్తిగత రుణంతో పోలిస్తే ఇలాంటి సాధనాలు మరింత అనుకూలమైన నియమనిబంధనలను అందిస్తాయి. మీరు మీ విద్యకు నిధులు సమకూర్చడానికి వ్యక్తిగత రుణాన్ని ఎంచుకోవాలనుకుంటే.. వడ్డీ రేట్లు, రీపేమెంట్​ నిబంధనలు, మీ క్రెడిట్ స్కోరుపై సంభావ్య ప్రభావం వంటి అంశాలను పరిగణించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here